పద్యపరిమళం:న్యస్తాక్షరి:- కోరాడ నరసింహా రావు.

 వి జ్ఞానమె గొప్పయని విర్ర వీగుతూ వి
 శ్వ ఆవిర్భావమును నేడు వి వ రింతు ర హ హా... 
భారతా వ నియందు బుట్టిన సు జ్ఞాన
 మహఋషులు యేనాడొ
విప్పి జెప్పిరోయి వెర్రి వార!
     ******
కామెంట్‌లు