నమస్కార శిల్పాలు : -యామిజాల జగదీశ్
 

స్త్రీ, పురుషుడు ధ్వజస్తంభానికి ఎలా నమస్కరించాలోనని చాటి చెప్పిన అద్భుత శిల్పమిది.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబా సముద్రం మండలం పరిధిలోని తిరువాలీశ్వరం గ్రామంలో గల తిరువాలీశ్వరనాథ స్వామి ఆలయంలోనిదే ఈ శిల్పకళాఖండం!!
కామెంట్‌లు
Sridhar Akkineni - ( He )Artiste' చెప్పారు…
Thanks for the post జగదీష్ గారూ.