వేసే పొగడ్తల దండల విలువ...ఆ కొద్దిసేపు మాత్రమే.ముక్కుసూటిగా వచ్చేఏ మాటైనాఅందరికీ శత్రువే.చేదు గుళికఎవరికి మింగుడు పడుతుంది కనుక!అంతరాత్మకు అసలుఎలానూ తెలిసిపోతున్నాఒప్పుకోవటానికిమనసు అంగీకరించదు.నువ్వు మాత్రం ముక్కుసూటిగా వుండు,తప్పుల్ని ఎండగట్టు..పొగిడే ప్రతీవాడుఆత్మీయుడు కాడుఅవసరానికి అష్టోత్తరమూ రచిస్తాడు.ఫలం ఎక్కువుంటేసహస్రమూ సృజిస్తాడు._______
అవసరానికి అష్టోత్తరం:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
-satishbio
-satishbio
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి