చిన్ననాడే అన్నదమ్ములఅనురాగాలు ఆప్యాయతలుపెరిగి పెద్దయ్యాకపెళ్లిళ్లు అయ్యాకపాలివారు,పగవారువ్యక్తిగత స్వార్థం పెరిగిఒకరంటే ,మరొకరికి పడకపగవారైపరాయి ఇంటి నుండొచ్చినకోడళ్ళుతన భర్తె సర్వస్వమనిఇంటివారందరి ఆజ్ఞలు శిరసావహించననినేను నా మొగున్ని వరకట్నమిచ్చికొనుక్కున్నాననిగంపెడు సంతానమున్నఈ పెద్ద కుటుంబంలో నేను ఇమడలేననివేరుకాపురముంటే తప్పా!నీతో కాపురం చేయననిభీష్మంచుకొని కూర్చున్నఆ ఇంటి పెద్దకోడలుకొడుకుల పెళ్లీలన్నీ అయిపోయాక వేరు కాపురం ఉందురు లెండి అన్నా విననికోడలుతప్పని పరిస్థితుల్లో వేరుకాపురముతల్లిదండ్రులను అన్నదమ్ములనుఎడబాపినట్టాయే...అవసాన దశకొస్తున్నతల్లిదండ్రులభుజాలపై కుటుంబ ఆర్థిక సామాజికభారాన్ని మోపడంచదువు పూర్తికానిఇద్దరు తమ్ముళ్ళు,పెళ్లి కావాల్సిన ఒక చెల్లెలుఇక రెండవ ,మూడవ కుమారులజీవితాల్ని ప్రమాదంలో పడదోసినపెద్దకుమారుడి వేరు కాపురంకుమారుల చదువులు అర్థాంతరంగానిలిచిపోయాయంటుతల్లిదండ్రుల మనోవేదనఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోఅడ్డాల నాడు బిడ్డలు కానీగడ్డాలు వచ్చాక బిడ్డలా!?అని నిట్టూర్చిన తల్లిదండ్రులు(మే-24 న జాతీయసోదరుల దినోత్సవం సందర్భంగారాసిన కవిత ఇది)
చిన్ననాడే అన్నదమ్ములు ..:- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి