బాల్యం:- లలితాచండి -న్యాయవాది/రచయిత్రి-9885552922 -హైదరాబాదు
 సాహితీ కవికళా పీఠం 
సాహితీ కెరటాలు 
=================
ఆకాసంలో మబ్బులు మురిసాయి
పచ్చని పైరు పరవశించింది
పరుగిడు చిన్నారులను కాంచి
పసితనం ఒకవరం పరుగులతో పదెంచేసే బాల్యం 
వెదజల్లే నవ్వుల పూలు పదిలం
ప్రకృతిలోని అందం మన సొత్తే అని మరవకు
వికృతిలోని  దూరదర్శన్ ,
సొల్లు కొట్టే సెల్ దరి చేరకు_ 
 కేరింతల బాల్యం  తిరిగి రాదు సుమా' 
తల్లిదండ్రులూ తస్మాత్ జాగర్త  
తిరిగిరాని బాల్యం  బహుమూల్యం సుమా!
తీర్చి దిద్దే మాతృభాషను  మరవ నీయక ఆటపాటల లోను తెలగుతనం వీడకు
భావిభారత పౌరులులు వారే సుమా!

కామెంట్‌లు