చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు! మే 21, 2025 • T. VEDANTA SURY శత సహస్ర కోటి కిరణాలతో.... ఏడు గుర్రముల రధమునెక్కి అనూరుడే రధ సారధి కాగా బాలభాను డేగు దెంచు వేళ వికసిత విరులు వినయముగ స్వాగతించు చునుండె ! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి