సాహితీ కెరటాలు============జ్యోతిర్మయుడు పరమాత్మవిద్య జ్ఞానం జ్యోతి స్వరూపంవిద్య నుండి లిపి వేదాలుపురాణ ఇతిహాసాలు భాష్య ఆవిష్కరణవైద్యం వ్యాకరణ మీమాంసచందస్సు కృతులు అలంకారాలుసంగీతం నాట్యం కళలు అన్నివిద్యా కూసుమా లే ప్రకృతి లోస్త్రీపురుష లింగభేదం లేనిది విద్యవిద్యలేని వాడు వింత పశువువిద్య నొసగు వినయ విధేయతలువిజ్ఞానము వెలిగించు జ్యోతిజీవితమున నిజమగు కన్నకలలువిద్య జీవనధారమగునుపేరు ప్రతిష్టలు గరచు విద్య తోడయశస్సు ఐశ్వర్యము నిచ్చు విద్యగురువు లేని విద్య గుడ్డి విద్యగౌరవ మర్యాదల మెండుగా నిచ్చువిద్యా గంధము సొబగులద్దు కవికిఘన కీర్తి బావుటా లెగురవేయుపూజ్యుడౌ ప్రభలతో ప్రజ్వలింపవిత్తము కొద్దీ విభవమనుచుజనులు వేనోళ్ళ పొగడుదురువిశేష సంపదలు బరయవిద్యాభూషణంబు నెవరికైనజగాన
విజ్ఞాన జ్యోతి:- సి. హెచ్.అనసూయ- హైదరాబాద్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి