రాజా మాస్టర్ తన సబ్జెక్ట్ బోధనతో పాటు తీరిక సమయాలలో విద్యార్థులకు పాటలు నేర్పుతూ ఉండేవాడు. భక్తి పాటలు, దేశభక్తి పాటలు, మంచి నీతి, సందేశం ఉన్న పాటలు, మంచి భావం ఉన్న గీతాలూ నేర్పుతూ ఉండేవాడు. రాజా గారి కృషి, వల్ల ఎంతో మంది విద్యార్థులు మంచి గాయకులు అయ్యారు.
జాతీయ దినోత్సవం సమీపిస్తుంది. ఉపాధ్యాయులు రాజా గారు విద్యార్థులు అందరికీ పాటల పోటీ పెట్టారు. అత్యుత్తమ గాయకులు ఐదుగురికి ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున ఇచ్చారు.
8వ తరగతి చదువుతున్న గీతాంజలి అనే అమ్మాయి తనకు ఇచ్చిన 200 రూపాయలు దాచుకున్నది. గీతాంజలి వేసవి సెలవుల్లో తన ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లలు అంటే తన పిన్నీ, పెద్దమ్మ, మేనమామ పిల్లలకు తనకు వచ్చిన పాటలు అన్నీ నేర్పింది. మంచిగా పాడిన వారికి తాను దాచుకున్న డబ్బులను బహుమతిగా ఇచ్చింది. ఈ సంగతి తెలిసిన ఉపాధ్యాయులు రాజా గారు గీతాంజలిని ప్రార్థనా సమావేశంలో అభినందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి