బాల్యం:- మన్నెం సత్యనారాయణ మూర్తి -మచిలీపట్నం
సాహితికెరటాలు 
============
బాల్యం ఒకజ్ఞాపకo
స్మృతులు మధురం

తిరిగి రానివి 
తరగనివి 

దోచలేనివి
ధనసమానమైనవి
తరగని ఘని

నేటి బాలలు కోల్పోతున్నవి 
అపురూపమైనవి

జీవితాంతం ఉండేవి
బాల్యంనందన వనం 

రంగుల లోకం 
ఆనందాలడోల
నిశకల్మషమైనది

వర్ణసహితం
" వర్ణ "రహితం

జీవిత పునాది
బాల్యం కోల్పోతే
అన్ని కోల్పోయి నట్లే
బాల్యం బంగరు ప్రాయం


కామెంట్‌లు