సాహితీ కవి కళా పీఠం..!
సాహితీ కెరటాలు-29
===================
నవమాసాలుమోసిజన్మనిచ్చినతల్లి,బిడ్డనుచుంబనాలతో,తనతొలిప్రేమనుచాటుతుంది.
కొత్తగా జాబులోకొచ్చిన
ఉపాధ్యాయుడు,పిల్లలందరిని
ఎంతోఆప్యాయంగాపలకరింపులతో,తొలిప్రేమనుచాటుకుంటాడు.
కాలేజీకిబస్సులోవెళుతుంటే,
నిలువురాడ్డును పట్టుకుంటుంది-ఓఅమ్మాయి
అప్పటికే పట్టుకుని వున్న ఓ కుర్రోడి చేతిపై తన చేయి అనుకోకుండా, కుదుపులకు పడుతుంది.
మెత్తని ఆచేయి,తన చేయిపై పడగానే-ఆమెను తదేకంగా చూస్తూ, ఉండిపోయి..
తనలో ఆమె తొలిస్పర్శ కు,చిరునవ్వులు వెలిగే.
ఇద్దరిలోతొలిప్రేమచిగురించే..!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి