కృష్ణ చరితం: - ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084 ఆగస్టు 03, 2025 • T. VEDANTA SURY ద్వారమందు నిలిపి దండించ బోవగాబాల్య మిత్రుడిగని వచ్చి నిలిచిస్వాగతంబు పలికె సకల మర్యాధతోచిత్ర పరచినడు కుచేల కృష్ణ ఆసనంబు వేసి హస్తంబు తోడనుకడిగె పాదములను కాంక్షతోడమూట విప్పి తినగ ముదముతో నటుకులుపేదరికము తొలగె వినయ కృష్ణస్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు 👏👏 కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి