చిత్ర స్పందన : - డి. ఎల్లమ్మ, తెలుగు ఉపాద్యాయులు-93939 86692

 పరికిపండ్లు తెంపి పరుగున తెచ్చెను
 చిన్నగాను యుండు చిలిపిపండు 
 తెచ్చి తిన్నగూడ తెలియని వగరుతో 
 కమ్మగాను పండు గమ్మతుగను


కామెంట్‌లు