చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 గగనం వజ్రపు టు0గ రా న్ని ధరించి0ది
  కారు మబ్బుల 
   చీ క ట్లో... తళుక్కున మెరు స్తోంది...! 
  నేల నీటి  అద్దంలో తన అందాన్ని  చూసుకుంటు0ది ! 
  ఆభరణముల అలం కరణ అతివలకైనా... 
 అంద లాని కైనా... అందమె....!! 
    *******

కామెంట్‌లు