చిన్ననాటి నేస్తమాఇంతితై వటుడింతై అన్నట్లుఅనకాపల్లి నుంచి ఆకాశమంత ఎత్తకు ఎదిగిసత్యారావు మాస్టారు బోధనలలోసనాతనమే వసుదైకానికి ఆదర్శమనిసంస్కృతి సంప్రదాయాలను వదలకఅప్పటినుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నావు ప్రసాదు అనిభారతీయ విద్యాకేంద్రం లోఆదర్శ అధ్యాపకునిగా పని చేసావు ప్రసాదు అనిగౌతమబుద్ధుడు మనం మాస్టారుతో కలసి అర్ ఎస్ ఎస్ పిక్నిక్ విషయాలు జ్ఞాపకం చేసావుసినీ గేయమాంత్రికుడిగా సినీ వినీలాకాశంలో ఎదిగిజగమంత కుటుంబం నాది అనిఆది భిక్షువు వాడి నేమి అడిగేదనినిగ్గు దీసి అడుగు ఈ సిగ్గలేని సమాజం అనిఅపురూపమైనదమ్మ ఆడజన్మ అనిఎన్నో ఎన్నెన్నో సినీగీతాలు రచించిగాన గంధర్వుడు ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం చే సీతారాముడు అని పిలిపించుకునికళా తపస్వి కె. విశ్వనాథ్ గారు నా రెండు భుజాలు పోయాయనినీవు బాలు మరణించినపుడు ఆర్థ్రతతో కన్నీరు పెట్టడంఅత్యున్నత పద్మశ్రీ అవార్డును. స్వీకరించిన పుడుఇంకా మంచి పురస్కారాలు వస్తాయని అంటేఅంతా శివుని కృప అన్న నీవుఆ పరమేశ్వరుని చెంత చేరి నాలుగు సంవత్సరాలుగౌతమ బుద్ధుడు లేడు నీవు కనుమరుగయ్యావుఅనకాపల్లి ఉన్నత పాఠశాల జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుఏదైనా. జాతస్యహి ధ్రువో.మృత్యు: అని తెలిసినానీ జ్ఞాపకాలను మరువలేకున్నా నేస్తమా..!!‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
ధరణిని వీడిన భరణి కి నా అక్షర నివాళి:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్( పుష్యమి)- విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి