చిత్ర స్పందన : - .. కోరాడ నరసింహా రావు!

 గిరుల నుండి ఝ రు లు 
 పరీవాహక ప్రాంతమంతా
  పచ్చ దనాన్నినింపుతూ
   ఆకలి,దప్పులుతీరుస్టూ
   కడకు...తనజన్మస్థలము
  సాగరమును జేరగా... 
పరవశమున పరుగు లిడుతూ...!! 
       ******

కామెంట్‌లు