ఎవడు పురుషుడు !?
మీసాలు మొలిచే వారం తానా...?!
ఏది మగతనం...?!
ఆడ తనాన్ని త్రొక్కిపట్టి పైసాచికానందాన్ని అనుభ వించేదా....!?
అటు భార్యకు...
ఇటు కుటుం బానికి...
అండ దండయై ...
బాసటగా నిలిచేది కదూ !
భార్యా బిడ్డల సుఖమే
తన సుఖామనుకుని
ఆహారహమూ తపిం చేవాడు కదూమగాడ0టే
ఇంటి స్త్రీని సుఖ పెడు తూ, తాను సుఖపడె వాదేనిపమైస మగాడు
ప్రేమిస్తూ ప్రేమను పొందే వాడు గౌరవిస్టూ
గౌర వింప బడే వాడే గా
నిపమైస మగాడు...!
అది పౌరుష మంటే...
మగతన మంటే అదే
వాడు అసలు సిసలైన పురుషుదు !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి