రాజు చదువులో అంతంత మాత్రమే. రాజు ధనవంతుల అబ్బాయి. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో తినబండారాలు కొని తన స్నేహితులకు పంచేవాడు. అందుకే రాజుకు స్నేహితులు కూడా ఎక్కువే.
ఎన్నడూ లేనిది ఈసారి రాజు తల్లిదండ్రులు రాజుకు చాలా తక్కువ మార్కులు వచ్చాయని మందలించారు. మరోసారి ఇలా తక్కువ మార్కులు వస్తే చదువు మానిపించి ఏదైనా పనిలో పెడతామని హెచ్చరించారు. రాజుకు పాకెట్ మనీ ఇవ్వడం నిలిపివేశారు.
రాజు భయంతో ఇప్పటినుంచైనా కష్టపడి చదవాలని గట్టిగా అనుకుంటాడు. ఆ తరగతిలో మొదటి ర్యాంకు సురేంద్ర వద్దకు చేరిననాడు. రాజు తరచూ తాను తెచ్చిన తినుబండారాలను తరచు సురేంద్రకు కూడా ఇస్తుంటాడు. ఇటీవల తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇవ్వడం కట్ చేశాక రాజు ఎవరికీ ఏమీ కొని, తినిపించడం లేదు. కాబట్టి సురేంద్ర రాజుకు దూరంగా ఉంటున్నాడు. రాజు సురేంద్రను చేరి, తన బాధను చెప్పుకునే సురేంద్రతో కలసి చదువుకోవవాలని ఉందన్న తన కోరికనను చెప్పుకుంటాడు. సురేంద్ర తాను క్షణం తీరిక లేకుండా చదువుకోవాలి, కలసి చదువుకవడం తనవల్ల కాదంటాడు.
ఇన్నాళ్లూ రాజుతో ప్రేమగా మాట్లాడే మిత్రులంతా రాజుకు దూరంగా ఉంటున్నారు. శ్రీహరి మరో తెలివైన విద్యార్థి. రాజు బాధను అర్థం చేసుకుంటాడు. "ఇక నుంచీ మనిద్దరం కలసి చదువుదాం. నిన్ను నన్ను మించిన తెలివైన విద్యార్థిని చేయడం నా బాధ్యత." అన్నాడు శ్రీహరి. సంతోషించాడు రాజు. శ్రీహరి పుణ్యమా అని రాజు తెలివైన విద్యార్థి అయినాడు. నిజమైన స్నేహితుడు ఎవరో రాజుకు అర్థం అయింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి