గర్వపడాలి!!!:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
ఎవర్నీ  కీర్తించిన 
పొగిడిన

ఎగతాళి చేసిన 
ఏడిపించిన 
అవమానించిన 

వాన్ని ఒక్కన్నే కాదు 
వాడి వెనుకున్న 
అమ్మానాన్నలను 
అక్కా చెల్లిని మిత్రులందరినీ
మొత్తం కుటుంబాన్ని 
మొత్తాన్ని అని గుర్తుంచుకోవాలి!!?

అది మనం జీర్ణించుకోవాలి 
అందుకే 
ఓడిపోయిన గెలిచిన 
గర్వపడాలి భయపడకూడదు!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు