చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

చల్లనైన గాలి చలికాలమంతను
వణుకు పుట్టు మేను వసుధనందు
చలికి చిక్కకుండ సకలము రక్షణై
నిలిచి గెలువవలెను నిత్యముగను


కామెంట్‌లు