కన్నతల్లి మమకారమే...బిడ్డ కిచ్చుపాలలోని మాధుర్యం...!చంటి బిడ్డ ఎదుగు దలలోతల్లి ప్రేమే ఔ ష ధం...!నవ మాసాలూ మోసి....జన్మనిచ్చు కన్నతల్లి కన్న దైవ మెవరు ఈ లోకంలో?మాతృదేవోభవ.💐🙏🌷మన జన్మకు మూలము కన్న తండ్రి వీర్యముతన వెలును అందించిమన చేయి పట్టి నడిపిం చి...బాధ్యతగా పెంచు తండ్రి సాక్షాత్తు ఆ దైవమే!పితృ దేవో భవ💐🙏🌷నిస్వార్ధముగా బిడ్డల బాగు కొరకుతపించే తలి దండ్రులువారి శక్తినంత దారపోసిమనల ప్రయోజకుల జేసితనువువడలి వృద్దులైతేరెక్క లొచ్చిన పక్షుల వలెగూడు వీడి మీరు పోతేమానవత్వ మెక్కడు0దిమనిషి జన్మ కర్ధమేది !?*****
మానవత్వం ఎక్కడ ?? : కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి