చాచా నెహ్రూ:- కాల్వ రాజయ్య తెలుగు భాషోపాధ్యాయులు-జి.ప.ఉ.పా లింగన్నపేట
 ఆ వె 
బాలలంటె తనకు బహుసంత సమునంటు 
పెద్దమనసు తోడ పేర్మిగుండ
చక్కని మనసుండె చాచా నెహ్రూయని 
పిల్లలంత బిలుచు ప్రీతితోడ

కామెంట్‌లు