చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

కచ్చకాయలాట కనువిందు జేయును
రాయియెగిరి పడుతు చేయి చేరు
పట్టి కుప్పపోసి పరిపరి అందుతూ
మట్ట బండి పేర్లు మదిన దోచు

కామెంట్‌లు