సమస్యా పూర్ణం : ఉండ్రాళ్ళ రాజేశం

 చేసినబాసలనుమఱువ చింతలు దొలుగున్
కందం:-
వేసిన నిందలు తుంచగ
కాసిన ఫలములను తెంపి కానుక వోలేన్
రాసిగ పోసియు పంచగ
చేసిన బాసలను మరువ చింతలు దొలగున్
         
......................................
కామెంట్‌లు