రాజ్యంగ హక్కులు ఆర్టికల్ మీద సెమినార్ నిర్వహణ డా. ధనాశి ఉషారాణి

 యస్ .వి  యూనివర్సిటీ తిరుపతి లా కాలేజీ స్టూడెంట్స్   76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో  రచయిత్రి సేవకురాలు ఉషోదయ సేవా ఫౌండేషన్ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి మరియు తిరుపతి యస్. వి యూనివర్సిటీ లా కాలేజీ  స్టూడెంట్ లు  సమన్వయముతో ప్రస్తుతం సమాజంలో యువతసవాళ్లు రాజ్యాoగము కల్పిస్తున్న రక్షణ పై   లా స్టూడెంట్స్ చర్చించడం జరిగింది. ఆర్టికల్స్ , సెక్షన్స్ , నేటి యువతకు అవగాహన  కలిగి ఉండాలని రచయిత్రి ధనాశి ఉషారాణి కోరడం జరిగినది.నేటి సమాజములో ఆర్ టి ఇ యాక్ట్ ఫోకుస్శో చట్టం పై  హక్కులు బాధ్యతలును యువత తెలుసుకోవాని భాకరాపేట యస్ ఐ గారు కోరడం జరిగింది. లా కాలేజీ వారికి సేవా రత్న అవార్డును సర్టిఫికెట్ తో రచయిత్రి ధనాశి ఉషారాణి సత్కరించడం జరిగింది
కామెంట్‌లు