సృష్టించే అధికారం!!!:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
ప్రతి మనిషి 
ఎలా ఉండాలంటే!?

తనే 
ఈ ప్రపంచపు 
సృష్టికర్త లా ఉండాలి!!

ఈ ప్రపంచానికి 
ఏం కావాలో 
ఏం ఉండకూడదో

ఈ ప్రపంచం 
ఎలా ఉండాలో 
అలా సృష్టించే 
అధికారం అతనికే ఉందని 
నమ్మాలి!!

ఆలాగే ప్రపంచాన్ని 
సృష్టించుకోవాలి!!!.

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు