అవకాసం లేక అస్సలు చదువుకో లేని వారు ని ర్భాగ్యులు...!
ఎవరు దౌర్భాగ్యులు...?!
శ్రద్దావాన్ లభతే జ్ఞానం !
కేవల జ్ఞానేన మోక్షమ్ ప్రాప్తి ...!!
మోక్ష మంటే... ఆనందం
ఇట్టి ఆనందాన్ని అనుగ్రహించె జ్ఞానం ఎక్కడ దొరుకు తుంది ?!
కని, పెంచిన తల్లి దండ్రు లు... పరిసరాలు ద్వారా దొరికేది కేవలం ప్రాధమిక జ్ఞానం మాత్రమే...!
తదుపరి విద్యాలయాలు
ఈ ఙ్ఞానం కూడా పరిమితమే...!
మనిషిని మనీషిగా
తీర్చిదిద్దగల పరిపూర్ణజ్ఞా నం...కేవలంకొద్దిపుస్తకాలు చదివితే వచ్చేది కాదు...!
ఆలాంటి పుస్తకాలన్నీ కొ నో, సంపాదించో చడవ లే ము కదా....
విస్తృతమైన విశేష జ్ఞా నాన్న0తా పొందగలిగే
యేకైక స్థలం, కేవలం గ్రంధాలయం మాత్రమే!!
గ్రందాలయాలు జ్ఞాన నిక్షిప్త నిధులు...!
అవి విజ్ఞాన సర్వస్వాలు
వినోద ప్రఫుల్లితాలు...!
కోరుకున్న వారికి కోరుకున్నంత.... కొదవ లేనంత...!
అన్ని విధాల పాఠకుల అవసరాలనూ తీర్చగల కామ ధేనువు, కల్పవృక్షా లీ గ్రంధాలయాలు !
దేవాలయాలు ఆత్మానం దాన్నిస్తే , విద్యాలయాలు దారులు చూపిస్తే...
గ్రందాలయాలు గమ్యాలను చేరుస్తాయి !
విద్య లేని వాడు వింత పసువు!
చదువ నేర్చినా... చదువు కునే అవకాసాలు, సదుపాయాలు ఉన్నా చదవా ల్సిన చదువును చదవని వారు .... దౌర్భా గ్యులు...!!
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి