తొట్టంబేడు:మొంథా తుఫాను శెలవులను భర్తీ చేయు సందర్భం లో రెండవ శనివారం పని దినం కావడంతో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులుఆనందంగా పాఠశాలకు పరుగులు తీసారు.సాధారణవిద్యాభ్యసనతో పాటు ఆట విడుపు గా ప్రధానోపాధ్యా యులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారం తోరంగు కాగితాలు ,చార్టులు ఉపయోగించి గోడగడియారం,పూల గుత్తులు, రాకెట్, గాలిపటం,గణిత గుర్తులు,పడవ మొదలగు ఆకృతుల బొమ్మలనుతయారు చేసారు.అనంతరం ఆట పాటలతో ఆనందంగా గడిపారు.
చిన్ని చేతులు..చక్కటి బొమ్మలు
• T. VEDANTA SURY
తొట్టంబేడు:మొంథా తుఫాను శెలవులను భర్తీ చేయు సందర్భం లో రెండవ శనివారం పని దినం కావడంతో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులుఆనందంగా పాఠశాలకు పరుగులు తీసారు.సాధారణవిద్యాభ్యసనతో పాటు ఆట విడుపు గా ప్రధానోపాధ్యా యులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారం తోరంగు కాగితాలు ,చార్టులు ఉపయోగించి గోడగడియారం,పూల గుత్తులు, రాకెట్, గాలిపటం,గణిత గుర్తులు,పడవ మొదలగు ఆకృతుల బొమ్మలనుతయారు చేసారు.అనంతరం ఆట పాటలతో ఆనందంగా గడిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి