బాలలం రేపటి శౌరులంచాచా నెహ్రూ గులాబీలంనవ జీవిత నిగ్గులంసృష్టికి ప్రతి సృష్టి భాగ్యాలం!ప్రజాహితం కోరు లే లేత మొగ్గలంమురిపించే ముద్దులంమనసు పాలకన్నా తెల్లనైన వెలుగులంసర్వులకు సంతోషాల నిధులంనిన్న పరిచయం ,నేడు జీవనాలంరేపు ఎదగడానికి ఆశయాలంఅందరికీ ఆనందం దేశ భవిష్యత్తులంనిజం లోని నిజాయితీలం!నిష్కల్మష చరితలంనిర్పూచీ బ్రతుకులంనిత్యానంద స్వరూపులంనవ్య భారత వజ్రాలం!!నవ్వితే మాకు అసలైన బలంభారతావని భాగ్యాలంకొత్త భారతదేశ సృష్టికర్తలంభరతమాత ముద్దుబిడ్డలం !!!
బాలల పండగ :- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి