* అష్టాక్షరీ గీతాలు *(పోలి స్వర్గం నోము) ! :- కోరాడ నరసింహా రావు. నవంబర్ 17, 2025 • T. VEDANTA SURY కార్తీకము చేయాలని పోలి తపన చూసావా మనసుంటేమార్గముంది పోలివలె తపించాలి ! భక్తితోడ పూజిస్తివా ముక్తినీకు లభించునుఅడ్డంకు లెన్ని వచ్చినా పోలి వలె తపించాలి కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి