భయం!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
భయం ఎందుకు అంటే 
అవమానం 
మరణం 
అపరాధం 
పేదరికం 
నేరం 
గాయం అవుతుందని. 

భయం ఎందుకంటే 
ప్రేమ 
స్నేహం 
మాతృత్వం 
ఒంటరితనం 
వ్యక్తిత్వం పోతుందని. 

మరి భయాన్ని పోగొట్టేది ఏది 
నమ్మకం 
నిజం 
నిజాయితీ 
ఆలోచన 
ఆనందం 
తెగింపు!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాల మంచి సమాచారం ఈ సమాజానికి తెలియపరిచారు మేడం