భగవంతుడైన కృష్ణుని మందలించి శాపాలు పెట్టిన వారు ఇద్దరూ ఉన్నారు వారిలో ఒకడు తాపసి ఉత్తంకుడు కృష్ణుడు ధర్మరాజు ని హస్తినాపురం రాజుగా చేశాక ద్వారకకి వస్తున్నప్పుడు దారిలో ఉత్తంకుడు అనే మహర్షి ఎదురైనాడు కృష్ణుడు ఆయనతో గౌరవ నాశనం గురించి చెప్పగానే కోపంతో ఋషి నీవు పాండవపక్షపాతివి కానీ కౌరవులని నాశనం చేసావు అందుకే నిన్ను శపిస్తున్న అని కోపంతో అనేటప్పటికీ కృష్ణ పరమాత్మ చాలా శాంతంగా మహాత్మా నీవు అన్నీ తెలిసిన వాడివి. నీ మీద నాకు జాలి కలుగుతోంది ఈ సృష్టి మొత్తం నేనే నేనే కర్తని ప్రజాక్షేమం కోసం ధర్మరక్షణ కోసం అవతారాలు ఎత్తుతాను మానవుడిగా పుట్టాను అందుకే కౌరవులతో మంచిగానే సంధి చేయాలని చూశాను కానీ వారు వినలేదు ఏదేమైనా యుద్ధంలో చనిపోయారు కాబట్టి వారికి ఉత్తమ గతి ప్రాప్తించింది అని ఉత్తంకుడిని శాంతింప చేసి తన విశ్వరూపాన్ని చూపాడు ఆపై ద్వారక చేరాడు ఇక కౌరవుల తల్లి గాంధారి పుత్ర శాకంతో కృష్ణుని బాగా నిందించింది నీవు కావాలనే ఉపేక్ష చేశావు నా పిల్లల్ని చనిపోయేలా చేసావు 35 ఏళ్ల తర్వాత నీవు ఒంటరిగా వనంలో చనిపోతావు నీ బంధుమిత్రులు కూడా అంతరిస్తారు అని రోషంగా అన్నది శ్రీకృష్ణుడు ఆమెను ఏమీ అనలేదు ఎందుకంటే యాదవ వంశ నాశనం జరగాలి తన అవతారం సమాప్తి కావాలి అందుకోసరవనే తను బతికుండగా యాదవులను ఎవరు అడ్డుకోలేరు ముందుగా తను ఈ లోకాన్ని వీడాలి అందుకే కృష్ణుడు గాంధారి తపశక్తిని గౌరవించి ఆమె ఇచ్చిన శాపాన్ని శిరసా వహించి అలాగే ప్రాణం విడిచాడు జర అనే వేటగాడు శ్రీకృష్ణుని అరికాలి మీద భానుప్రయోగం చేశాడు ఆయన కాలుని బృగముగా భావించాడు తరువాత కృష్ణుని చూసి బాధపడి పరితపించాడు వాడిని ఓరడించి కృష్ణ పరమాత్మ వైకుంఠానికి చేరాడు ఇక యాదవులు కూడా తమలో తాము కొట్టుకొని నశించారు ఈ విషయం తెలుసుకున్న పాండవులు పరీక్షితుని రాజుగా చేసి హిమాలయాలకు వెళ్లారు మేరు పర్వతం వైపు నడుస్తుండగా ముందుగా ద్రౌపది నకోలుడు సహదేవుడు భీముడు అర్జునుడు నేలకూలారు. పశువులు రాశారు ధర్మరాజు ఒక్కడు ధర్మమనే కుక్కను వెంటబెట్టుకొని స్వర్గం చేరాడు దేవనది గంగలో స్నానం చేసి మానవ శరీరాన్ని విడిచి చిన్నమయ్య రూపంతో శ్రీకృష్ణ పరమాత్మను దర్శించాడు అర్జునుడు కూడా ఆ దేవుని సేవలోనే ఉన్నాడు అంటే దేవుని శరణు వేడితే ఆయన మనల్ని శాశ్వతంగా అభయమిచ్చి తనలో ఐక్యం చేసుకుంటాడు ఇదే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది కూడా🌷
శ్రీకృష్ణునికి శాపాలు! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి