58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం జరిగిన కవి సమ్మేళనంలో సారవకోట గ్రామానికి చెందిన కవి ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ)గారు బాల్యమా నీవెక్కడ? అంశంపై, "బరువవుతున్న బాల్యం" శీర్షికపై కవితా గానం చేసారు. కార్యానంతరం శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి శ్రీ వి.వి. జి.ఎస్.శంకరరావు గారు కవి ఋష్యశృంగు ఢిల్లేశ్వరరరావుకి దుశ్శాలువతో సత్కరించారు.
కవి ఋష్యశృంగు ఢిల్లేశ్వరరరావుకు సత్కారం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి