సన్డే సాధన సూత్రాలు-85:- సాधNa- సాధన.తేరాల,ఖమ్మం.

 చూడు మామ..... 
నాకు తెలుసు నిన్ను ఏదో తక్కువ చేద్దాం, 
అణచివేద్దామని
ఆ నలుగురు ఒక్కటై నిన్ను టార్గెట్ చేసారు అని
 బాధ పడుతున్నావ్ కదా. 
బాధ పడకు,
వాళ్ళు  ఏదో ఒకరోజు నీకు రెడ్ హ్యాండెడ్గా ప్రూఫ్తో 
దొరుకుతారు.
అప్పుడు  కూడా వాళ్ళతో గొడవపడకు 
మీ వయసుకు గౌరవం ఇచ్చాను కాబట్టి ఎందుకు 
ఇలా? 
అని మాత్రమే అడుగుతున్నా. 
అంతే కానీ నేను ఏదో తప్పు చేసా అని కాదు, 
నీకేదో భయపడిన అని కాదు.
నన్ను hide చేయగలరేమో కానీ 
నా talent ని hide చేయలేరు.
ఇగ సందు లో ఏముంటా!
దునియా అంత డబల్ హైవే సడక్ లే, సక్కగా 
అక్కడే తేల్చుకుంటా అని చెప్పి నీ పని నువ్వు
 చూస్కో.
______

కామెంట్‌లు