సన్డే సాధన సూత్రాలు-87:- సాधNa - సాధన.తేరాల,ఖమ్మం

 చూడు మామ..... :-  .
నేను ఇంత నిజాయితీగా, ప్రేమగా 
ఉన్న వీళ్ళు ఎందుకు ఇలా చేసారు?  
అని అస్సలు ఆలోచించకు.
మొదట్లో మోసం చేసినవారే 
గెలిచినట్టు అనిపిస్తుంది.
కానీ నిజంగా ఓడిపోయేది వాళ్ళే.
మోసపు గాయాలు కనిపించవు, కానీ 
రక్తమోడుతూనే ఉంటాయి 
ఎందుకంటే తగిలేది గుండెకు కదా.
ఆ గుండెనే దిటవు చేసుకో, 
మోసపు చీకట్లు చీల్చి వేసి,దివిటీవై 
వెలుగులు పంచు.
______

కామెంట్‌లు