నిర్మలమైన మనసుతో చూడుప్రకృతి మాట్లాడుతుందిగాలితో కలసి నాట్యం చేస్తుపాటలే పాడుతుందికాలాన్నే మైమరిపిస్తుతోందిమన తీపి జ్ఞాపకాలను తట్టిలేపుతుందికాని మన స్వార్ధ కార్యకలాపాల వల్లప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నాంతరుముకొస్తున్న ప్రళయాన్నిముంచుకొస్తున్న విలయాన్నికనిపెట్ట లేక పోతున్నాంప్రకృతి ఆరాధనే మన బ్రతుకుబాటకు పూలబాటకాబట్టి మొక్కలు నాటుతు పకృతిని కాపాడుకుంటూసంతోష సిరుల ప్రకృతితో కలసి సాగుదాం=================================మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణా రాష్ట్రం
ప్రకృతి:- మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి