జాతీయ రైతు దినోత్సవం:- మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
ఎరువులు ఎడారిలో ఒయాసిస్‌లు
విత్తనాలలో కల్తీ విత్తనాలు

గిట్టుబాటు ధర లేక
వ్యవసాయమే బారమై
బ్రతుకే  కషాయమాయె

పొలాలు మాయమై
బడా బాబుల చేతిలో
వెంచర్లుగా మరిపొయె

పొలంలో పురుగుపుట్ర కాటుకు బలైన
సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక
పశువుల తాడుని ముద్ధాడిన
శవరాజకీయల చేతుల్లో నలిగి
మనశ్శాంతి లేకపొయె

మట్టిమనిషి మాయం కాకుండా
కాపాడుకునేందుకు మనం అంతా
ప్రయత్నం చేద్దాం
===========================
మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
 

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలాబాగుంది