అరిషడ్వర్గములు అనగా ఆరు దుర్గుణములు. మొదటిది కామము. ధర్మ విరుద్ధమైన కోరికలతో, కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపర్లాడేలా చేసి,
ధన, మానాలను మనుషులకు పోగొడుతుంది.
ఇక రెండవది క్రోధం, కామము చేత క్రోధము పెరిగి, ఆత్మీయులను దూరం చేస్తుంది. శత్రువులను దగ్గర చేస్తుంది.
మూడవది లోభము . లోభము వల్ల తన ధనం తనకూ, తనవారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకూ అర్హత లేని వారికి అందుతుంది.
నాలుగవది మోహము. నాది అనే భ్రమలో నీది అనునది పోగొట్టేది.
ఐదవది మదము. మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకొని విర్రవీగడం అన్నమాట.
ఆరవది మాత్సర్యం. పరులను చూసి ఈర్ష పొందుతూ, ద్వేషిస్తూ, పగతో అహంకార పూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవడం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి