కొన్ని విషయాలు నమ్మబుద్ధికాదు.కానీ జపాన్ లో జరిగిన ఈసంఘటన యధార్థం.ఒకదొంగ ఇంట్లో చొరబడి ఖరీదైన వస్తువులను మూటకడ్తుండగా యజమానికి మెలుకువ వచ్చింది.ఏంచేయాలో తోచక గ్రాంఫోన్ లో తమ జాతీయ గీతాన్ని విన్పించసాగాడు. దేశ భక్తుడైన ఆదొంగ వెంటనే అటెన్షన్ లో నిలబడ్డాడు.యజమాని వెంటనే అతన్ని తాడుతో కట్టేసి పోలీసులను పిల్చాడు. కానీ కోర్టు ఏంతీర్పు ఇచ్చిందో తెలుసా?దొంగ జాతీయ గీతాన్ని గౌరవిస్తే యజమాని స్వార్ధంతో బంధించి దేశ భక్తి గీతాన్ని అవమానించినందుకు అతనికి 2ఏళ్ల జైలుశిక్ష, దొంగ కి స్వేచ్ఛ ప్రసాదించింది.ఎంతోమంది కూలీలు ఓపెద్దభారీ స్తంభాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుంటే మేస్త్రీ దురుసుగా వారిపై విరుచుకు పడుతున్నాడు. ఓ వ్యక్తి వెంటనే వచ్చి ఆకూలీలకు సాయం చేశాడు." ఎవరు నువ్వు?""నాపేరు నెపోలియన్. ఏపనినీ చెత్త చిన్నది,నాహోదాకి తగినది కాదు" అన్న భావంతప్పు.మనం చేసేపని వృత్తిపై శ్రద్ధ గౌరవం అంకిత భావం ఉండాలి" అనగానే మేస్త్రీ సిగ్గు భయంతో వణికిపోయాడని వేరేచెప్పాలా?! అదీ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ గొప్పతనం.రాజస్థాన్ లోని కుథేడాకు చెందిన జితేంద్ర పెద్ద గా చదువుకోలేదు. సూరత్ లో ఒక షాపు ముందు సలాంసాబ్ అనే వ్యక్తి గొప్పతనం ఏమంటే దేశంకోసం పోరాడుతూ అమరులైన వీరుల పేర్లు చిరునామాలు సేకరించి ఆకుటుంబంలోని వారికి ఫోన్లు చేస్తాడు.లేఖలు రాస్తాడు.కార్గిల్ యుద్ధసమయంలో ఈపని ప్రారంభించిన ఆయన రోజూ పాతిక అమరజవాన్ల కుటుంబాలతో మాట్లాడుతాడు.అతనికి పిచ్చి పట్టిందని భార్యతో సహా అంతా విమర్శించినా లెక్క చేయడాయన. ఈయన కొడుకు హరదీప్ సింగ్ .2003లోఉగ్రవాదులతో పోరాడుతూ వీరస్వర్గం పొందిన అమరజవాన్ పేరు ని తన కొడుక్కి పెట్టాడు జితేంద్ర. సైన్యంలో జాబ్ దొరక్క సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఈయన ఆలోచన నిజంగా అభినందనీయం🌷
తెల్సుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి