ఇరవై ఐదు డిసెంబర్ మదన్ మోహన్ మాలవ్యా జయంతి
ఆర్ష ధర్మానికి పట్టంకట్టిన
మూనాదేవి బ్రిజ్ నాధ్ తనయుడు
బెనారస్ హిందూ యూనివర్శిటీ స్థాపకుడు
ప్రయాగరాజ్ లో జననం
వారణాసిలో శివైక్యం, ఆజన్మబ్రహ్మచారి
పురోహితుని కుమారునిగా నేర్చె సంస్కృతం
సత్యమేవజయతే కి ప్రచారం
మహామానుడు, మకరంద్ కలంపేరుతో కవిగా ప్రసిద్ధుడు
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు
ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ గా ప్రసిద్ధుడు
నిజాం విసిరిన చెప్పుతో మెత్తగా మొత్తి కుక్క కాటుకు చేపదుబ్బు అని నిరూపించిన ఘనుడు
భారత రత్న మదనమోహనమాలవ్యా కిదే జోతలు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి