కృష్ణుడు ఎందుకు అవతరించాడో తెలుసా?
మనం కూడా ఆయనను మన కళ్ళతో చూడగలిగేలా. మన హృదయంతో చూసి తరించేలా.
కానీ మనం ఆయనను చూడటానికి నిరాకరిస్తున్నాం.
ఒక సంగీతం మాష్టారు మన ఇంటికి వచ్చేరనుకోండి...సంగీతం నేర్చుకో వలసిన అమ్మాయో అబ్బాయో ఫోన్‌లో మాట్లాడుతుంటారు. లేక ఆయన వంక చూడటానికో ఆయనతో మాట్లాడటానికో ఆత్రుత చూపించదు.
దాంతో ఆయన వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవడం కోపంతో కావచ్చు. లేక వీరికి సంగీతం పట్ల కనీస నాటి ఆసక్తితో శ్రద్ధో లేదనుకోవచ్చు.
ఆయనలా అనుకోవడం తప్పేమీ కాదు. అమ్మాయికో అబ్బాయికో ఆసక్తి ఉండి ఉంటే తప్పకుండా ఆయనకు నమస్కరించి సాదరంగా ఆహ్వానించేవారే. అదేవిధంగా, మనకు కృష్ణుడిని చూడాలనే ఆసక్తి లేదు. ఉండి ఉంటే చూడలనుకోమా...
కానీ కొంతమంది ప్రయోజనం కృష్ణదర్శనంతో పొందారు.
గోపికలు ఆయనను చూశారు. సంజయుడు, విదురుడు ఆయనను చూశారు. కుచేలుడు ప్రయోజనం పొందారు. కానీ ఆయనను చూసినప్పటికీ దుర్యోధనుడు, శకుని ప్రయోజనం పొందలేదు.
ఇప్పుడు, మరొక సందేహం తలెత్తుతుంది.
"భగవంతుడిని దర్శిస్తే మోక్షం అని అంటున్నారు! దుర్యోధనుడు, శకుని వర్గం ఆయనను చూసినప్పటికీ వారు ఎందుకు మోక్షం పొందలేదు?" అని అడగొచ్చు.
దానికి కారణం మన వైఖరి.
మనం మంచి మానసిక స్థితిలో ఉంటేనే ఆయన మనకు ప్రయోజనం చేకూరుస్తాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి