సరిహద్దు రక్షణ లో...
సఫలతను సాధించి...
మన భారత విజయ కేత నమ్మును...
విను వీధుల ఎగుర వేసి
దేశ భద్రతకు అహర్నిశలు ప్రాణాలను పనం పెట్టి
దేశ గౌరవము నెల్ల వేళల
కాపాడు ఓ వీర భరత జవాను లారా....
భరత ఖ్యాతి కేతనమ్ము స్వేచ్చగా ఎగురుటకు మీరే కారకులు...!
దేశ భద్రతకు అహర్నిశలు ప్రాణాలను పనం పెట్టు
మీ కివియే మా పాదాభి వందనములు...!
*****
సరిహద్దు రక్షణ లో... : - .. కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి