మనందరం టెన్షన్ యుగంలో గడుపుతున్నాం.పడకమీదనించి హైజంప్ లాంగ్ రన్ తో నామ్ కేవాస్తే దంత ధావనం,బడబడా శరీరంపై నీరు కుమ్మరించి నోట్లో బ్రేక్ ఫాస్ట్ కుక్కే రోజులు.అందుకే చిరాకు పరాకు టెన్షన్ కోపంవత్తిడితో నెగిటివ్ భావాలుపెరిగి అసంతృప్తి దిగులు చెప్పుకోలేని వేదన తో బడిబుడతలు నలుగుతున్నరోజులు.అందుకే బడికి రాగానే,క్లాసులోకి రాగానే పుస్తకాలతో కుస్తీ కాక సరదాగా కబుర్లుచెప్పి ఓ 5నిముషాలు కళ్లు మూసుకోమని చెప్పి ఆపై 5సార్లు గుంజీళ్లు తీయించాలి. టీచర్ కూడా చేస్తే మంచిదే.లాస్ట్ పీరియడ్ కూడా ఇలా టీచర్లు పిల్లలుచేస్తే లాభదాయకం ."నాకు అంతా బాగుంది.అంతా మంచే జరుగుతుంది.సర్వే జనాః సుఖినోభవంతు" అని సదా అనుకోవాలి. సాయంత్రం గుడికెళ్తే దీపాలు దైవం వద్ద ప్రశాంతత కూరుతుంది. అంతాదేవుడి దయ అనుకుంటే పాజిటివ్భావాలు పాతుకుపోతాయి.హాబీలు పెంచుకోవాలి. డ్రాయింగ్ ముగ్గులేయటం, మంచిపుస్తకాలు,రేడియోతో వత్తిడి తగ్గుతుంది.నీరు గోరువెచ్చగా తాగాలి.మొక్కలతో మాట్లాడండి.బైపోలార్ డిసార్డర్ నేడు కొత్త గా వచ్చిన జబ్బు.హఠాత్తుగా కోపం వెంటనే అరుపులు చికాకులు ఆమర్నాడు అమాయకంగా బోళాగా బుడబుడ గడగడ మాట్లాడటం ...ఇలా భిన్న ప్రకృతితో మనిషి ద్విపాత్రాభినయం కొత్త వారికి దిగ్భ్రమ కలిగిస్తుంది.టీనేజ్ పిల్లల చిటపటలు పెద్దల బుసబుసలు అన్నీ బైపోలార్ డిసార్డర్ .నేడు ఏడాది పాపకూడా చేతిలోది విసిరేస్తోంది కారణం స్మార్ట్ ఫోన్ టి.వి.ఇలా వారు పెరుగుతున్న కొద్దీ ఈమానసిక వ్యాధి పెరగవచ్చు. కాబట్టిత్వరగా గుర్తించాలి.ఇక రెండవ రకంలో రోగి చాలా స్పీడ్ గా మాట్లాడటం ఆలోచించడం చేస్తాడు నిద్ర తక్కువ విపరీతమైన శారీరిక శక్తి ఉపయోగించి అన్ని పనులు ఒకేసారి చేద్దాం అనుకుంటాడు ధైర్యం కోల్పోతాడు హడావుడి గజిబిజిగా పనులు చేయటం ఇష్టం వచ్చినట్లు కారు నడపటం తనని తానే నింది ంచుకోవటం శ్రద్ధ ఆసక్తి లేకుండా ఉంటాడు ఆకలేస్తే తెగ తింటాడు నిరాశతో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తాడు మాదకద్రవ్యాలకి నేడు పిల్లలు పెద్దలు బానిసలు కావడానికి ఈ బై పోలార్ డిజార్డర్ ముఖ్య కారణం కాబట్టి వారి మూడ్స్ బట్టి లాలించి బుజ్జగించి మచ్చిక చేసుకోవాలి నేడు పిల్లలు అలా తయారవ్వటానికి నేటి పరిస్థితులు పెద్దల నిర్లక్ష్యం కారణం అందుకే బాల్యం దించే మంచి అలవాట్లు వారితో మాట్లాడుతూ అన్ని విషయాల్లో తోడునీడగా ఉంటే ఎలాంటి సమస్యలు రావు ఇది బడిలో ఇంట్లో పెద్దలు గమనించి తగిన జాగ్రత్తలతో ఉండాలి🌹
సైన్స్ సమాచారం! :- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి