శంకరాచార్య విరచిత -భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లో కం :
 గురుస్త్వం శివస్త్వం చ శక్తిస్త్వమేవ
త్వమేవాసి మాతా పితా చ త్వమేవ ।
త్వమేవాసి విద్యా త్వమేవాసి బంధు-
-ర్గతిర్మే మతిర్దేవి సర్వం త్వమేవ ॥ 14 ॥

భావం:
నీవే గురువువు, నీవే శివుడవు, నీవే శక్తివి, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే విద్యవు, నీవే బంధువువు, ఓ దేవి! నాకు గతి, మతి, సర్వం నీవే !!!
                   *****

కామెంట్‌లు