ధనం యవ్వనం భార్యా పిల్లలు శాశ్వతం కాదని
తథాగతుడు రాజ్యాన్ని వదలి
శాంతి సహనం ఉంటే సాధించలేనిది ఏది లేదన్నాడు
మనుగడ కు ఆధారం ధనమే అయినా
సద్వినియోగం చేసుకు ఉన్నదానిలో
అన్నార్తుల ,అనాథల సహాయపడు
మానవుడు మాధవుడే.
ధనమున్నదని అహంకారంతో
సమాజంలో విశృంఖలంగా తిరిగినా
ఇతరులను లెక్కచేయక
పెద్ద చిన్న తారతమ్యం చూపక విర్రవీగిన మానవా
మంచికి చెడుకు ఆ నలుగురు అవసరమన్నది తెలుసుకో
వచ్చేటప్పుడు ఏమి తీసుకు రాలేదని
పోయేటప్పుడు ఏదీ నీ వెంటరాదని
మంచితనం అనురాగ ఆప్యాయతలతో
జీవించిన మనిషి జీవితం సార్ధకమే...!!
..... .....................
తథాగతుడు రాజ్యాన్ని వదలి
శాంతి సహనం ఉంటే సాధించలేనిది ఏది లేదన్నాడు
మనుగడ కు ఆధారం ధనమే అయినా
సద్వినియోగం చేసుకు ఉన్నదానిలో
అన్నార్తుల ,అనాథల సహాయపడు
మానవుడు మాధవుడే.
ధనమున్నదని అహంకారంతో
సమాజంలో విశృంఖలంగా తిరిగినా
ఇతరులను లెక్కచేయక
పెద్ద చిన్న తారతమ్యం చూపక విర్రవీగిన మానవా
మంచికి చెడుకు ఆ నలుగురు అవసరమన్నది తెలుసుకో
వచ్చేటప్పుడు ఏమి తీసుకు రాలేదని
పోయేటప్పుడు ఏదీ నీ వెంటరాదని
మంచితనం అనురాగ ఆప్యాయతలతో
జీవించిన మనిషి జీవితం సార్ధకమే...!!
..... .....................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి