చిత్ర స్పందన : - పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

గుప్పెడంత మొలక రొప్పిన మడినందు
చల్లినంత పెరుగు పిల్లనారు
నాటు పొలమునందు నడియాడి వేసినా
పచ్చనైన పైరు పసిడి రాసి

కామెంట్‌లు