కర్ణాటక రాష్ట్ర భాష కన్నడ రాష్ట్ర పక్షి ఇండియన్ రోలర్ జంతువు ఏనుగు రాష్ట్ర పువ్వు పద్మం కర్ణాటక మూడవ శతాబ్దిలో మౌర్యుల పాలనలు ఉంది ఆ తర్వాత శాతవాహనులు 300 ఏళ్ళు పాలించారు కదంబ గంగా పల్లవులు ఏలేరు 13వ శతాబ్దిలో విజయనగర రాజ్యం వెలసిల్లింది 16వ శతాబ్దిలో మొగలులు ఆపై బ్రిటిష్ వారు పాలించారు అప్పుడు మైసూర్ స్టేట్ గా పిలవబడింది 1973లో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది బెంగుళూరు రాజధాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎనిమిదవ విశాలమైన రాష్ట్రం ఇది ఎత్తయిన కొండలు ఉన్నాయి వాటిలో మల్లయన గిరి ఎత్తైనది బెంగుళూరు దేశంలో ఐదవ విశాలమైన రాష్ట్రం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలవబడుతుంది సిటీ ఆఫ్ ప్యాలెస్ అని మైసూర్ కి పేరు దసరా ప్రసిద్ధి శ్రీరంగపట్నం కృష్ణరాజ సాగర్ డ్యాం శివనాసముద్ర ఫాల్స్ గంధపు చెక్కల బొమ్మలకి ప్రసిద్ధి ద్రవిడ భాషల్లో సాహిత్యం అద్దెకి చెందిన కవి రాజ మార్గ ప్రసిద్ధ కవులు పంప పొన్న రన్న పది పన్నెండు శతాబ్దాల్లో నివసించారు తంబుర మృదంగం ఘటం వయోలిన్ సంగీతంలో ముఖ్య వాక్యాలు యక్షగాన బయలాట దాసరట సన్నాట దొడ్డాట మొదలైనవి ప్రసిద్ధ జానపద సంగీతానికి సంబంధించినవి బీదర్ లో తయారయ్యే బిత్రి వర్క్ బంగారం వెండితో చేస్తారు గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూర్ లో దత్త పీఠం ప్రసిద్ధికెక్కింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సాంకేతిక ఉన్నత విద్యా కేంద్రం🌹
కర్ణాటక! :- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి