పాలెం గ్రామవాసి సిల్వర్ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థి. డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా సైన్సు పుస్తకాన్ని సిల్వర్ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రచురించారు. ఆ సైన్స్ పుస్తకాన్నిసోమవారం తెలంగాణ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ అదనపు సంచాలకులు డాక్టర్ కే లింగయ్య ఆవిష్కరించారు. డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా ఈ సంవత్సరం లో విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో ఈ సైన్సు పుస్తకాన్ని గాను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ అవార్డును గెలుపొందారు. ఈ అవార్డును డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ప్రధానం చేసింది. అంతకు పూర్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డాక్టర్ నాగభూషణం ఏసీపీ డాక్టర్ కిరణ్ కుమార్ రాచకొండ సి పి సుధీర్ బాబు గారు మరియు సిల్వర్ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థులు అభినందించారు.
డాక్టర్ ప్రతాప్ కౌటిల్య సైన్స్ పుస్తక ఆవిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి