"గీతా పారాయణo" : - డా. అరుణ
 ఆబిడ్స్ బొగ్గులకుంట, తెలంగాణా సారస్వత భవన్ లో సోమవారం  జరిగిన  గీతా జయంతి ఉత్సవాల్లో  "గీతా పారాయణo" సందర్బంగా  అతిథులు గీతపారాయణ అధ్యక్షులు  విశ్వేశ్వర రావు గారు, రామకృష్ణ చంద్రమౌళిగారు, ఘంటా మనోహర్ రెడ్డి గారు, బడేసాహెబ్, గారు,
ప్రజ్ఞా దీక్షి తులు గారు,, దైవజ్ఞ శర్మ గారు, చేపూరి J. V కుమార్  గారు, భగవద్గీత టీచర్  సాయి లక్ష్మి  గార్లతో  నేను.


కామెంట్‌లు