మేడలు కోరలేదు తన మేనుకు సౌఖ్యము నివ్వలేదు ,చే
దోడు వివేకుడయ్యె జన తోడుగ నుండగ జీవితాంతమున్
చూడగ జ్ఞాని, పండితుడు జోగిగమారెను లోక రక్షిగన్
వాడల వాడలందిరుగు వాడట విశ్వగురుండు చిత్రమే!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి