ఉచిత మంటె ఎవరికివ్వాలిబ్రతుకంతా కొనుగోలు శక్తితోదేశ సౌభాగ్యం పెంచినోళ్ళకివ్వాలిదానికి వయస్సు కట్టడి ఉండాలినిరుద్యోగులు ఉద్యోగులుఅందరినీ ఒకేగాట కట్టడంఏ అభివృద్ధికిది తార్కాణంఅవసరం ఉంటే వ్యక్తిగత ఖర్చుతోనేఏదైనా కొనుగోలు చేస్తారుగా..!అది ప్రయాణమైనా!కొనుగోలు వస్తువైనా!అనవసర ప్రయాణాలు మనుషులను ఆగంఆగంచేయవా!కోడి కూర కన్నాగరంమసాలకే ధరయెక్కువైనట్టుప్రయాణచార్జీలకన్నాఅనవసర షాపింగ్ కే ఖర్చెక్కువ చేసినప్పుడుఅది దుఃఖదాయమేకదా!ప్రయాణం అదో ఆనందకరమవ్వాలి కానీకొందరిని అతి ప్రయాణం చేసేలా ఉండకూడదు కదా!ప్రతీ ఆరు నెలలకు ఒకసారిచార్జీల పెంపుఏ అభివృద్ధికిది ఉదాహరణో ఏలికలు చూపెట్టాలిప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడినప్రజాస్వామ్య వ్యవస్థను కుదేలు చేయోద్దుగదా!?లోగుట్టు పెద్దలకెరుకా?కాదు కాదు పెరుమాండ్ల కెరుకా!?ఉచితానుచితం భావించకుండా ఉచిత పథకంఎవరిమైలేజీ కోసంమహిళోద్ధరణకా!?కాదు కాదు ముమ్మాటికి కాదురేపు పథకం ఎత్తేసెనేని?ప్రయాణపు టిక్కెట్లు పెంచెనేని?ఆనందంగా బస్సుల్లో తిరిగిన మహిళామణులుతిట్లుదీవెనార్తుల్లో కూడా ముందంజలో ఉంటారుతస్మాత్ జాగ్రత్త
ఉచితమెవరికివ్వాలి?!: - అంకాల సోమయ్య-దేవరుప్పుల -జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి